lella appi reddy
Andhra Pradesh 

మీ అభిమానం అపూర్వం - నా గుండెల్లో పదిలం

మీ అభిమానం అపూర్వం - నా గుండెల్లో పదిలం "లీడర్ విత్ కేడర్" కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) :  "ఇప్పటి వరకు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ ఈ స్థాయికి తేవడమే కాక పెద్ద ఎత్తున నా జన్మదిన వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హదయపూర్వక ధన్యవాదాలు" అని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన...
Read More...
Andhra Pradesh 

ఆధునిక దేవాలయాల అమ్మకం అక్రమం

ఆధునిక దేవాలయాల అమ్మకం అక్రమం వైద్య కళాశాలల ప్రై'వేటు'కు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్)  : పేదలకు ఎంతగానో ఉపయోగపడే వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ప్రభుత్వ రంగంలో పూర్తి కార్పొరేట్ హంగులతో ఏర్పాటయ్యే బోధనాసునత్రులకు కూటమి ప్రభుత్వం మోకాలడ్డుతుందని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన...
Read More...
Andhra Pradesh 

ప్రజల కోసమే జీవించే ప్రజా నాయకుడు లేళ్ళ అప్పిరెడ్డి

ప్రజల కోసమే జీవించే ప్రజా నాయకుడు లేళ్ళ అప్పిరెడ్డి - కార్పొరేటర్లు సుబ్బారెడ్డి, రోషన్  గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రజల కోసమే జీవించే ప్రజా నాయకుడు లేళ్ళ అప్పిరెడ్డి అని కార్పొరేటర్లు పడాల సుబ్బారెడ్డి, షేక్ రోషన్ కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పని చేసే పేదల పెన్నిధిగా అభివర్ణించారు. వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య...
Read More...
Andhra Pradesh 

యువత భవితకు చేయూతనిచ్చిన ఘనత జగన్ సొంతం

యువత భవితకు చేయూతనిచ్చిన ఘనత జగన్ సొంతం - ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి  గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో యువత భవితకు చేయూత అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంతమని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాలుగు నెలల కాలంలోనే...
Read More...
Andhra Pradesh 

MLC Lella Appi Reddy Honors Guntur Business Icon Atukuri Anjaneyulu

MLC Lella Appi Reddy Honors Guntur Business Icon Atukuri Anjaneyulu Guntur ( Journalist File ) : Marking the occasion of Andhra Pradesh Formation Day, YSR Congress MLC and state general secretary, Lella Appi Reddy, honored Atukuri Anjaneyulu, a stalwart in the business community and long-standing president of the Guntur District...
Read More...
Andhra Pradesh 

నిత్యం బాధితుల పక్షం... నిరంతరం న్యాయం వైపే పయనం

నిత్యం బాధితుల పక్షం... నిరంతరం న్యాయం వైపే పయనం క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌గా నియమితులైన వట్టిజొన్నల బ్రహ్మారెడ్డిని ఘనంగా సత్కరించిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిగుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : న్యాయం పక్షాన నిఖార్సుగా నిలబడే న్యాయవాది వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి అని శాసనమండలి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి కొనియాడారు. వృత్తి పట్ల అంకితభావం, క్రమశిక్షణకు...
Read More...
Andhra Pradesh 

జనం కోసం 130 సార్లు బటన్ నొక్కిన జగన్

జనం కోసం 130 సార్లు బటన్ నొక్కిన జగన్ జగన్ కోసం 2 సార్లు బటన్ నొక్కేందుకు సిద్ధమైన జనంపశ్చిమలో వైసీపీ జోరు  ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి ప్రచార హోరుగుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  మన అభివృద్ధి కోసం.. మన సంక్షేమం కోసం.. 130 సార్లు బటన్ నొక్కిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ రుణం తీర్చుకునేందుకు రెండు సార్లు...
Read More...
Andhra Pradesh 

చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమే

చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అప్పిరెడ్డి చొరవతో సొంత గూటికి చేరిన వైసీపీ శ్రేణులు           గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ )  : ఆకర్షణీయంగా ఉన్న చంద్రబాబు మేనిఫెస్టో హామీలు, కోటలు దాటుతున్న కూటమి మాటలు నమ్మి మళ్ళీ మోసపోవద్దని ప్రభుత్వ విప్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాబు                                                                  
Read More...
Andhra Pradesh 

దళితుల ఆత్మ గౌరవం జగన్

దళితుల ఆత్మ గౌరవం జగన్ గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్  : భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాలతో పాటు ఊరి చివరికి వెలివేయబడ్డ వారికి సైతం సమానంగా దక్కాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్...
Read More...
Andhra Pradesh 

జగనన్న అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలు

జగనన్న అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలు వైసీపీ అభ్యర్థులకు విజయ సోపానాలు - ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి  పశ్చిమలో కొనసాగుతున్న ప్రభాత ప్రచారం         గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : జగనన్న చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయ సోపానాలని ప్రభుత్వ విప్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ                                               ఈ...
Read More...
Andhra Pradesh 

నూరి-కిలారి... భారీ మెజారిటీ పైనే గురి

నూరి-కిలారి... భారీ మెజారిటీ పైనే గురి 55వ డివిజన్‌లో ప్రభాత ప్రచార భేరి గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్ ) : రానున్న ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నూరి ఫాతిమా, గుంటూరు ఎంపీగా కిలారి రోశయ్య గెలుపు నల్లేరుపై నడకేనని ప్రభుత్వ విప్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారీ...
Read More...
Andhra Pradesh 

ఎన్నికల మేనిఫెస్టో మాకొక పవిత్ర గ్రంథం

ఎన్నికల మేనిఫెస్టో మాకొక పవిత్ర గ్రంథం చెప్పింది చేశాం - చేసేదే చెప్పాం - ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి  - నల్లచెరువులో నవోదయం - సంగడిగుంటలో సందడే సందడి - మంగళహారతులు పట్టిన మహిళలు  తూర్పు-పశ్చిమలో సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి    గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : చెప్పింది చేశాం.. చేసేదే చెప్తాం.....
Read More...