fake news
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భారత్‌పై పాక్ దుష్ప్రచారం – పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఖండన
Published On
By Journalist File Desk
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తర్వాత పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారానికి తెరలేపిన పాకిస్థాన్ దాన్ని ఆపకుండా కొనసాగిస్తోంది. సోషల్ మీడియాలో భారత్‌పై దుష్ప్రచారం చేస్తూ, పలు అనుకూల ఎక్స్ హ్యాండిళ్ల ద్వారా ఒకే తరహా పోస్టులు షేర్ అవుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మధ్య విభేదాలు ఉన్నాయంటూ... అగ్గిపెట్టెలకు, కొవ్వోత్తులకు రూ.23 కోట్లు అనేది అసత్య ప్రచారం
Published On
By Journalist File Desk
ఆ నిధులు ఖర్చు పెట్టించి మొబైల్ జనరేటర్లకుకొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారుఇలాంటి ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలిప్రభుత్వ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాఅమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : వరద సహాయక చర్యల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు ఖర్చు... డిక్లరేషన్‌పై సంతకం పెడితే ఏమైంది ?
Published On
By Journalist File Desk
జగన్‌ను నిలదీసిన టీజీ వెంకటేష్
పొలిటికల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని తేటతెల్లమైందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ తెలిపారు. కల్తీ ఎంత పర్సంటేజ్ జరిగిందో తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. సిట్ దర్యాప్తులో వాసత్వాలు బయటకు వస్తాయని అన్నారు. ఆధారాలు ఎవరూ మార్చలేరని అంతా బయటకు వస్తుందని... జగన్ రెడ్డి పరిపాలనలనంతా అవినీతి మయం
Published On
By Journalist File Desk
- ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : జగన్ రెడ్డి పాలన అంతా అవినీతి మయమేనని ఆర్టీసీ చైర్మన్, టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేవశంలో కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ...వైసీపీ నాయకులు రాష్ట్ర... పవిత్రతను నాశనం చేసిన వ్యక్తి.. జగన్
Published On
By Journalist File Desk
దేవాలయాల పవిత్రతను నాశనం చేసిన వ్యక్తి.. జగన్
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని కడప శాసనసభ్యురాలు ఆర్. మాధవి ఆరోపించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఆర్. మాధవి మాట్లాడుతూ, "తిరుపతి ప్రసాదం... 
