Government policy
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
Published On
By Journalist File Desk
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
-నల్లపల్లి విజయ్ భాస్కర్ , రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 11 సంవత్సరాలు కావస్తున్న అమరావతిలో పనిచేస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగస్తులకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం సరైనది కాదని ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం : సీఐటీయూ
Published On
By Journalist File Desk
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం, 16 నెలల తర్వాత ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి సృష్టించిందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పేర్కొన్నారు..
రాష్ట్ర ప్రభుత్వం... ఒక డీఏ కోసం ఇంత హంగామా… కూటమి ప్రభుత్వ హామీలు అసత్యమా?
Published On
By Journalist File Desk
-లెక్కల జమాల్ రెడ్డి
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలుగా ఉద్యోగ సంఘాలను పట్టించుకోకపోవడంతో, ఒక్క డీఏ ప్రకటించడం ఉద్యోగులలో తీవ్ర నిరాశకు కారణమైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో-చైర్మన్, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం... 'పీహెచ్సీ వైద్యుల సంఘం'లో చీలిక !
Published On
By Journalist File Desk
అడ్డగోలు ఆందోళనలు చేస్తున్నారంటూ నేతలపై వైద్యుల తిరుగుబాటు
పీజీ మెడికల్ ఇన్-సర్వీస్ కోటా పెంపుపై గత కొద్ది రోజులుగా 'పీహెచ్సీ వైద్యుల సంఘం' ఆందోళన
సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ...ఈ ఏడాదికి 20% సీట్లు కేటాయింపునకు ప్రభుత్వ అంగీకారం
అయినా 2030 వరకు కొనసాగించేలా హామీ ఇస్తేనే ఆందోళనలు విరమిస్తామని వెల్లడి
ప్రభుత్వం ఇంత సానుకూలంగా... 
