Education Reforms
Andhra Pradesh 

ఏపీలో గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం 

ఏపీలో గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం  అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో గెస్ట్ లెక్చరర్ లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గంటకు...
Read More...
Andhra Pradesh 

ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలి 

ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు చేయాలి  అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డుల మంజూరు, ఉర్దూ భాషాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ విన్నవించారు. రాష్ట్ర సచివాలయంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ను ఎమ్మెల్యే నసీర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు...
Read More...
Andhra Pradesh 

ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ పై విద్యాశాఖ డైరెక్టర్ సానుకూల స్పందన హర్షణీయం

ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ పై విద్యాశాఖ డైరెక్టర్ సానుకూల స్పందన హర్షణీయం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రవ్యాప్తంగా విద్యా శాఖలో పనిచేస్తున్న ఎంఈఓ 1 లకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్స్ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తమ అసోసియేషన్ పక్షాన కోరగా విద్యాశాఖ డైరెక్టర్ వి విజయ్ రామరాజు సానుకూలంగా స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎంఈఓ 1 అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సామల...
Read More...