central minister
Andhra Pradesh 

గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి

గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి   విస్తరణ, భూసేకరణకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వంభూసేకరణ సర్వే బాధ్యత కాంట్రాక్ట్ సంస్థ చేపట్టాలిజల వనరుల శాఖ అధికారుల సమావేశంలో పెమ్మసాని గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  గుంటూరు ఛానల్ విస్తరణ పనులను త్వరగా ప్రారంభించాలి. అలాగే పూసేకరణ సర్వే పనులతో పాటు త్వరితగతన పనులను ప్రారంభించాలి." అని గ్రామీణ...
Read More...
Andhra Pradesh 

గుంటూరు ప్రజలకు  కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని దసరా కానుక

గుంటూరు ప్రజలకు  కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని దసరా కానుక    శంకర్ విలాస్ వంతెన 4 లైన్ల విస్తరణ  - ఆర్ వో బీ నిర్మాణానికి రూ. 98 కోట్లు మంజూరు    డాక్టర్  పెమ్మసాని  తొలి ప్రతిపాదనకు నితిన్ గడ్కరీ ఆమోదముద్ర    ఎక్స్ ఖాతా వేదికగా ప్రకటించిన కేంద్ర మంత్రి గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ )  :దశాబ్దాల గుంటూరు కలలకు గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ...
Read More...
Andhra Pradesh 

రైతుల జోలికొస్తే ఊరుకోం

రైతుల జోలికొస్తే ఊరుకోం       కోల్డ్ స్టోరేజ్ ఘటనలో రైతులకు న్యాయం జరగాలి    ఎస్పీ, బ్యాంకర్లతో ఫోన్ లో మాట్లాడిన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : 'రైతుల జోలికి ఎవరొచ్చినా ఊరుకోం. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి.’ అని రూరల్ డెవలప్ మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి...
Read More...