ap health department
Andhra Pradesh 

విద్యార్థుల వసతి గృహాల్లో దోమల నివారణ చర్యలు – మలాథియాన్ పిచికారీ

విద్యార్థుల వసతి గృహాల్లో దోమల నివారణ చర్యలు – మలాథియాన్ పిచికారీ తెనాలి : విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తెనాలి పట్టణంలోని వివిధ వసతి గృహాల్లో దోమల నివారణ చర్యల- మలాథియాన్ మందుతో పిచికారీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక మలేరియా శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్టు ఇన్‌చార్జి సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే రోగాలు వసతి...
Read More...
Andhra Pradesh 

ఎఫ్ఎస్ఎస్ఏఐతో... ఏపీ  రూ.88 కోట్ల ఎంఓయూ

ఎఫ్ఎస్ఎస్ఏఐతో... ఏపీ  రూ.88 కోట్ల ఎంఓయూ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ స‌మ‌క్ష‌లో ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబుల ఏర్పాటుతిరుమ‌ల‌, క‌ర్నూలులో రూ.40 కోట్ల‌తో స‌మ‌గ్ర ఆహార ప‌రీక్ష‌ల ప్ర‌యోగ‌శాల‌లుఏపీలో ఆహార భ‌ద్ర‌తా ప్ర‌మాణాల చ‌ట్టం అమ‌లుకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లుమంత్రి సత్యకుమార్ యాదవ్అమ‌రావ‌తి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  రాష్ట్రంలో...
Read More...
Andhra Pradesh 

"వైఎస్ఆర్ కడప" జిల్లాగా పేరు మార్చాలని  మంత్రి సత్య కుమార్ విజ్ఞప్తి

   అమరావతి  ( జర్నలిస్ట్ ఫైల్ ) :  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్... "వైయస్సార్ "  జిల్లాను "వైయస్సార్ కడప" జిల్లాగా పునర్నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దేవుని కడప పుణ్యక్షేత్రానికి ఉన్న గొప్ప చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీవారి దర్శనానికి ముందుగా భక్తులు దేవుని...
Read More...
Andhra Pradesh 

గల్లంతైన మెడికోల కోసం గాలింపు చర్యలు ముమ్మరం

గల్లంతైన మెడికోల కోసం గాలింపు చర్యలు ముమ్మరం అధికారులకు సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశం                 ఏలూరు  ( జర్నలిస్ట్ ఫైల్ ) :  అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా మారేడుమిల్లిలో విహారయాత్రకు వెళ్లిన ఏలూరు ఆశ్రమ వైద్య కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థుల గల్లంతుపై రాష్ట్ర సమాచార పౌర సంబందాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దిగ్బ్రాంతి
Read More...
Andhra Pradesh 

ట్రెండ్ కు తగ్గట్టు నేతన్నలకు శిక్షణ

ట్రెండ్ కు తగ్గట్టు నేతన్నలకు శిక్షణ రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత    • మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన మంగళగిరి వీవర్ శాలతో వందలాది మందికి లబ్ధి    • చేనేతల అభివృద్ధికి కట్టుబడిన ఉన్న సీఎం చంద్రబాబు    • త్వరలో విజయవాడ తరహా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు    • ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుతో చేనేతలకు...
Read More...
Andhra Pradesh 

ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక

ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎపి అభివృద్ధే లక్ష్యం    ఈనెల 21 నుండి ప్రజల నుండి సూచనలు,సలహాలు,అభిప్రాయాల సేకరణ అక్టోబరు 5వరకు మండల,మున్సిపల్,గ్రామస్థాయి అవగాహనా సదస్సులు అక్టోబరు 5వరకు పాఠశాలల,కళాశాలల విద్యార్ధిణీ విద్యార్ధులకు పోటీలు సెప్టెంబరు 30 నాటికి మండల ప్రణాళికలు ఖరారు కావాలి    జిల్లా ప్రాధాన్య అంశాలు ఆధారంగా అక్టోబరు 15లోగా...
Read More...
Andhra Pradesh 

దేశంలోనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖకు మూడో స్థానం

దేశంలోనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖకు మూడో స్థానం దేశంలోనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖకు మూడో స్థానం    వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  ఎం.టి.కృష్ణ‌బాబు    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్ర‌పంచ జ‌నాభా దినోత్స‌వం సంద‌ర్భంగా మంగ‌ళ‌గిరి ఎపిఐఐసి ట‌వ‌ర్స్ లోని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో  ప్ర‌చార పోస్ట‌ర్లను గురువారం ఆ శాఖ‌ ప్రత్యేక ప్రధాన...
Read More...
Andhra Pradesh 

మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులో అక్రమాలు !

మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులో అక్రమాలు ! మరోసారి విజృంభిస్తున్న కలెక్షన్ కింగ్       విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్)  :  ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా డైరెక్టరేట్ పరిధిలో వైద్య కళాశాలల్లో కాంట్రాక్టు బోదనా వైద్యులు  ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల  నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు వైద్యులు ఆరోపిస్తున్నారు. పెద్ద తిమింగలం పర్యవేక్షణలో జరుగుతున్న ఈ నియమాకాలపై విచారణ జరిపిస్తే అనేక వాస్తవాలు వెలుగులోకి...
Read More...