alapati rajendra prasad
Andhra Pradesh 

ప్రముఖ ఉద్యమకారిణి జ్యోత్స్న మృతి విచారకరం

ప్రముఖ ఉద్యమకారిణి జ్యోత్స్న మృతి విచారకరం       - మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్     గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  ప్రముఖ ఉద్యమకారిణి గుళ్ళపల్లి జ్యోత్స్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం విచారకరం అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్  అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌...
Read More...
Andhra Pradesh 

గుంటూరులో విద్యుత్ వినియోగదారుల అదాలత్: 15 సమస్యల్లో 10 పరిష్కారం

గుంటూరులో విద్యుత్ వినియోగదారుల అదాలత్: 15 సమస్యల్లో 10 పరిష్కారం    గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : గుంటూరు టౌన్ వన్ డివిజన్ పరిధిలోని గుంటూరు పశ్చిమ తూర్పు నియోజకవర్గాలతో పాటు గుంటూరు రూరల్ మండలం మరియు పెదకాకాని మండల పరిధిలోని వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం గురువారం నాడు గుంటూరులోని స్కాడా భవనంలో విద్యుత్ వినియోగదారుల అదాలత్ నిర్వహించారు. ఈ అదాలత్ కు మొత్తం...
Read More...
Andhra Pradesh 

ఇక పౌర సేవలు మరింత సులభతరం

ఇక పౌర సేవలు మరింత సులభతరం    రియల్ టైం గవర్నెన్స్‌ ద్వారా పాలనలో వేగం 100 రోజుల్లో  ప్రత్యేక ప్రాజెక్ట్ సిద్ధం చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  2024 ఎన్నికల్లో విజయం తరువాత సచివాలయంలోని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రాన్ని సీఎం చంద్రబాబు తొలిసారి సందర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రియల్...
Read More...
Andhra Pradesh 

ఆర్టీసీ చైర్మన్ గా  కొనకళ్ల ,వైస్ చైర్మన్ గా మునిరత్నం నియామకంపై ఆర్టీసీ ఇ.యు హర్షం

ఆర్టీసీ చైర్మన్ గా  కొనకళ్ల ,వైస్ చైర్మన్ గా మునిరత్నం నియామకంపై ఆర్టీసీ ఇ.యు హర్షం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్ధ అయిన ఏపీఎస్ ఆర్టీసీ బోర్డుకు నూతనంగా స్టేట్ చైర్మన్ గా కొనకళ్ల నారాయణ, స్టేట్ వైస్ చైర్మన్ గా పి.యస్. మునిరత్నం ను  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించడం పట్ల ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర...
Read More...
Andhra Pradesh 

ఘనంగా మహాకవి, పద్మ భూషణ్ డా. బోయి భీమన్న 113వ జయంతి ఉత్సవం

ఘనంగా మహాకవి, పద్మ భూషణ్ డా. బోయి భీమన్న 113వ జయంతి ఉత్సవం రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కన్నులపండుగగా వేడుకలుఅలరించిన సాంస్కృతిక కార్యక్రమాలుముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ )  : తెలుగు జాతి గొప్పదనాన్ని, తెలుగు సాహితీ సౌరభాన్ని ప్రజలందరికీ  అందించిన మహాకవి, పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న అని...
Read More...
Andhra Pradesh 

నాదెండ్ల గెలిస్తే... టీడీపీ కి సమాధే

నాదెండ్ల గెలిస్తే... టీడీపీ కి సమాధే 'మన టీడీపీ..మన  ఆలపాటి... మన ఆత్మగౌరవం' కార్యక్రమానికి శ్రీకారం    టీడీపీ  అధిష్టానం మాటను కాదని స్థానిక క్యాడర్ కార్యాచరణ    పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం    పెద్దాయన ఆలపాటి రాజాతో ఉంటే కాసుల వర్షం, భవితకు భరోసా    పొలిటికల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : వెన్నుపోటును సహించేది లేదు. నాదెండ్ల మనోహర్...
Read More...
Andhra Pradesh 

నాదెండ్ల... ఆలపాటి పై ఈ కుట్రలు భావ్యమేనా !? 

నాదెండ్ల... ఆలపాటి పై ఈ కుట్రలు భావ్యమేనా !?  అంతులేని ప్రజాభిమానమే ఆలపాటికి శాపమైందా ?    'ఆలపాటి' ని తొక్కేస్తాం అంటున్న నాదెండ్ల బ్యాచ్    తొక్కడం కాదు... అడ్రస్ లేకుండా చేస్తామంటూ ఆలపాటి బ్యాచ్ ప్రతి సవాల్    విధేయతతే ఆలపాటికి శాపమా    టీడీపీ అధినేత మాటకు గౌరవించి తెనాలిని త్యాగం చేయడమే ఆలపాటి చేసిన తప్పా?    పొలిటికల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి...
Read More...