International Nurses Day
Andhra Pradesh 

నర్సుల సేవలను సత్కరించిన పవన్ కల్యాణ్

నర్సుల సేవలను సత్కరించిన పవన్ కల్యాణ్    అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :  అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని( International Nurses Day ) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో గౌరవంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన (Janasena) పార్టీ అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  ( Pawan Kalyan ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఠాపురం (Pithapuram ) నియోజకవర్గానికి చెందిన...
Read More...