storm safety

రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు హైదరాబాద్‌ ( జర్నలిస్ట్ ఫైల్ ) :  తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం, మంగళవారం మధ్య పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, వడగండ్ల వానలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది....
Read More...