Charter Flight
Sports 

భారత మిస్సైల్ దాడి నుండి ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు

భారత మిస్సైల్ దాడి నుండి ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు భారత్ మరియు పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్షిపణి దాడి నుండి పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయించిన తర్వాత, ఆటగాళ్లను చార్టర్ విమానంలో దుబాయ్‌కు తరలించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ సైనిక స్థావరాలపై భారత్ క్షిపణి...
Read More...