India Pakistan Tensions
National 

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో 32 విమానాశ్రయాలను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కాల్పుల విరమణ ఒప్పందంతో సోమవారం వీటిని తిరిగి తెరచారు. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ను సోమవారం తెరిచినప్పటికీ, విమాన కార్యకలాపాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు తొలి...
Read More...
National 

ఆదంపుర్‌ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపుర్‌ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ   దేశంలో రెండో అతిపెద్దదైన పంజాబ్‌లోని ఆదంపుర్‌ వైమానిక స్థావరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. ఉదయం ఈ స్థావరానికి చేరుకున్న ఆయన వాయుసేన అధికారులతో ముచ్చటించారు. వారి శ్రమను ప్రశంసిస్తూ భుజం తట్టి అభినందించారు. ఈ సందర్భంగా వాయుసేన సిబ్బంది ఆపరేషన్‌ సిందూర్‌ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. దాదాపు గంటన్నరకు పైగా స్థావరంలో గడిపిన...
Read More...
International 

పుల్వామా దాడిపై పాక్ అంగీకారం

పుల్వామా దాడిపై పాక్ అంగీకారం ఇస్లామాబాద్: 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి తమ సైన్యమే కారణమని పాకిస్థాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఈ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటిదాకా పాకిస్థాన్ ‘‘ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదు’’ అంటూ మాటలు మార్చుతూ వచ్చినా.. తాజాగా మాత్రం అసలు నిజాన్ని ఒప్పుకుంది. పాకిస్థాన్...
Read More...