Divine Blessings
Andhra Pradesh 

శ్రీశైలంలో భక్తిశ్రద్ధలతో మల్లమ్మ జయంతి

శ్రీశైలంలో భక్తిశ్రద్ధలతో మల్లమ్మ జయంతి శ్రీశైలం ( జర్నలిస్ట్ ఫైల్ ) : శ్రీశైల మల్లికార్జునస్వామి భక్తులలో ప్రముఖురాలైన హేమారెడ్డి మల్లమ్మ జయంతి వేడుకలు వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం మల్లమ్మ మందిరంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించబడ్డాయి. గోశాల సమీపంలో ఉన్న మల్లమ్మ కన్నీరు మందిరంలో జరిగిన ఈ జయంత్యోత్సవంలో పంచామృతాభిషేకం, జలాభిషేకం, అర్చన, స్తోత్ర పారాయణలు, భక్తిగీతాల ఆలాపన విశేషంగా జరిగాయి.కార్యక్రమంలో...
Read More...