Teacher Support
Andhra Pradesh 

117 జీవో రద్దు పేరుతో పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చొద్దు!

117 జీవో రద్దు పేరుతో పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చొద్దు! అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : పాఠశాల విద్యలో 117 జీవోను రద్దు చేసే క్రమంలో పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చవద్దని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయ రాజు, ఎస్.చిరంజీవి ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వంలో 117 జీ.వో ద్వారా 3,4,5 తరగతులను కిలోమీటర్ పరిధిలో గల ఉన్నత పాఠశాలల్లో విలీనం...
Read More...