Jammu Kashmir News
National 

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో 32 విమానాశ్రయాలను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కాల్పుల విరమణ ఒప్పందంతో సోమవారం వీటిని తిరిగి తెరచారు. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ను సోమవారం తెరిచినప్పటికీ, విమాన కార్యకలాపాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు తొలి...
Read More...
National 

షోపియ‌న్‌లో ఎన్‌కౌంటర్‌ : ముగ్గురు ఉగ్రవాదులు హతం

షోపియ‌న్‌లో ఎన్‌కౌంటర్‌ : ముగ్గురు ఉగ్రవాదులు హతం శ్రీనగర్‌ : ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఎదురుదెబ్బ తగిలింది. షోపియన్‌ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. మరో ఉగ్రవాది దాగి ఉండొచ్చన్న అనుమానంతో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నిఘా వర్గాల సమాచారం మేరకు సోమవారం ఉదయం కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు జల్లెడ...
Read More...