gundlakamma reservoir
Andhra Pradesh 

అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట

అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఒంగోలు ( జర్నలిస్ట్ ఫైల్ ) : మండు వేసవిలోనూ నిండుకుండలా ఉండే జలాశయాల్లో కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయం ఒకటి. కానీ ఇది ఒకప్పటి మాట. అధికారుల నిర్లక్ష్యంతో రిజర్వాయర్ రెండు గేట్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటన జరిగి ఏడాదిన్నర దాటింది. కొత్తవి పెట్టించి, మిగిలిన గేట్లకు మరమ్మతులు చేయించాల్సిన సర్కారు పట్టించుకోలేదు. ఫలితంగా...
Read More...