Govinda Nama Likitha Yagna
Andhra Pradesh 

తిరుమల దర్శనానికి బంపర్ అవకాశం… గోవిందకోటి రాసినవారికి వీఐపీ బ్రేక్ దర్శనం!

తిరుమల దర్శనానికి బంపర్ అవకాశం… గోవిందకోటి రాసినవారికి వీఐపీ బ్రేక్ దర్శనం! తిరుమల శ్రీవారి దర్శనాన్ని ఆకాంక్షించే యువతకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని వీఐపీ బ్రేక్ దర్శనంలో నేరుగా చూసే అవకాశం గోవిందకోటి ప్రోగ్రామ్ ద్వారా లభిస్తోంది. సనాతన ధర్మంపై ఆసక్తిని పెంపొందించేందుకు టీటీడీ రామకోటి తరహాలో "గోవిందకోటి" కార్యక్రమాన్ని రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించింది. ఇందులో...
Read More...