Amazon Prime Video
Entertainment 

జూన్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రకటనలు!

జూన్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రకటనలు! భారీ కంటెంట్, దేశీయ-అంతర్జాతీయ సిరీస్‌లు, సినిమాల‌తో భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ప్రతి ఇంటిలో ప్రాధాన్యం సంపాదించుకున్న డిజిటల్ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పుడు కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే ఓటీటీ రంగంలో అనేక సంస్థలు పోటీపడుతున్నా... అమెజాన్ తన ప్రత్యేకతను నిలుపుకుంటూ విశ్వసనీయత సాధించింది. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం రూ.300కు లభించిన...
Read More...