Authorities
Andhra Pradesh 

గుంటూరు జిల్లా కొండపాటూరులో అగ్ని ప్రమాదం

గుంటూరు జిల్లా కొండపాటూరులో అగ్ని ప్రమాదం కాకుమాను ( జర్నలిస్ట్ ఫైల్ ) : గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని కొండపాటూరులో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అప్పాపురం వైపు నుంచి గడ్డి లోడుతో వస్తున్న ట్రాక్టరుకు విద్యుత్తు తీగలు తగిలి, నిప్పు అంటుకుంది. ఈ ఘటన ఎలిమెంటరీ స్కూల్ దగ్గర చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో గ్రామస్తులు వెంటనే స్పందించి ట్రాక్టర్...
Read More...