Gratitude
Andhra Pradesh 

శ్రీశైలం దేవస్థానం అన్నప్రసాద వితరణకు రూ. 1,16,000/- విరాళం

శ్రీశైలం దేవస్థానం అన్నప్రసాద వితరణకు రూ. 1,16,000/- విరాళం శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు న్యూఢిల్లీకి చెందిన సందీష్ శర్మ వారు రూ. 1,16,000/- రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని దేవస్థానంలోని పర్యవేక్షకుడు జి. రవి స్వీకరించారు. దాత అందజేసిన ఈ విరాళం తరువాత, తగిన రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం లాంటివి దాతకు అందజేయబడ్డాయి. శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి రోజూ అనేక...
Read More...