Senior Journalist
Andhra Pradesh 

ఆలపాటి సురేశ్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమించడంపై అభినందనలు

ఆలపాటి సురేశ్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమించడంపై అభినందనలు కాకుమాను (జర్నలిస్ట్ ఫైల్): నిబద్ధత, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన సీనియర్ జర్నలిస్టు ఆలపాటి సురేశ్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమించిన సందర్భంగా ఆయనకు సీనియర్ జర్నలిస్ట్ టీడీ ప్రసాద్ అభినందనలు తెలిపారు. ప్రసాద్ మాట్లాడుతూ, "ఆలపాటి సురేశ్ కుమార్ జర్నలిజం ప్రపంచంలో ఒక సుపరిచిత పేరు. దశాబ్దాల పాటు నిజాయతీగా జర్నలిజం...
Read More...