ITC Welcom Hotel
Andhra Pradesh 

దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని

దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  దేశ ప్రగతి, అభివృద్ధి ఆధునిక సాంకేతికత ద్వారానే సాధ్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్‌లో జరిగిన భూ సర్వే/రీ సర్వే భూ రికార్డుల డిజిటలైజేషన్‌పై రెండో రోజు జాతీయ వర్క్‌షాప్‌ కార్యక్రమంలో ఆయన...
Read More...