HMDA vs Residents
Telangana 

సున్నం చెరువులో ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు అసంతృప్తి – చట్ట ప్రక్రియ పాటించాలంటూ హైడ్రాకు ఆదేశం

సున్నం చెరువులో ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు అసంతృప్తి – చట్ట ప్రక్రియ పాటించాలంటూ హైడ్రాకు ఆదేశం హైదరాబాద్‌లోని సున్నం చెరువు సమీపంలో ఇళ్ల కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మరోసారి హైడ్రా అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాల పేరుతో నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చడం సరికాదని, చట్టబద్ధమైన ప్రక్రియను తప్పనిసరిగా పాటించాల్సిందే అని ధర్మాసనం స్పష్టం చేసింది. నీళ్లు వస్తున్నాయన్న కారణంతో నిర్మాణాలను కూల్చివేస్తే, హైదరాబాద్‌లో ఉన్న అనేక...
Read More...