ap high court
Andhra Pradesh 

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ ప్రమాణ స్వీకారం

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ ప్రమాణ స్వీకారం అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన నూతన న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ శుక్రవారం భాద్యతలు స్వీకరించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రమేశ్ చేత న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. గతంలో జస్టిస్ రమేశ్...
Read More...
Andhra Pradesh 

ఏపీ మద్యం కుంభకోణం కేసు – గోవిందప్ప బాలాజీ అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణం కేసు – గోవిందప్ప బాలాజీ అరెస్ట్   ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన గోవిందప్ప బాలాజీని మైసూరులో సిట్‌ అధికారులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు మైసూరులో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు, విజయవాడకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఈ కేసులో గోవిందప్ప బాలాజీతో పాటు ఐదుగురు...
Read More...
Andhra Pradesh 

పొన్నవోలు పిటిషన్ ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

పొన్నవోలు పిటిషన్ ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు       అమరావతి (జర్నలిస్ట్ ఫైల్ )  : ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అదనపు అడ్వకేట్ జనరల్ గా వ్యవహరించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల భద్రత కల్పించాలని పొన్నవోలు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. పొన్నవోలుకు పోలీసు భద్రత అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం...
Read More...
Andhra Pradesh 

ఎమ్మెల్యే పిన్నెల్లికి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్

ఎమ్మెల్యే పిన్నెల్లికి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ( Pinneli Ramakrishna Reddy ) హైకోర్టులో (  AP High Court )  ఊరట లభించింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్‌ షరతులే వర్తిస్తాయన్న...
Read More...