Tadepalli
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు
Published On
By Journalist File Desk
సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి
ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో... జాతిపిత గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా టీడీపీ నేతల ఘన నివాళులు
Published On
By Journalist File Desk
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : భారత జాతిపిత మహాత్మా గాంధీ, స్వాతంత్ర సమరయోధులు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నేతలు ఘన నివాళులు అర్పించారు.
సత్యం, ధర్మం మరియు అహింసను ప్రేరణగా తీసుకుని,... కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మను ఘనంగా సత్కరించిన ఏపీ జేఏసీ అమరావతి
Published On
By Journalist File Desk
విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : భారతీయ జనతా పార్టీలో సాధారణ సభ్యునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, కష్టపడి, నిజాయితీ, నిబద్ధతతో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి హోదాకు చేరుకున్న భూపతిరాజు శ్రీనివాసవర్మ గారిని విజయవాడలో ఘనంగా సత్కరించారు.
కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు స్వీకరించిన సందర్భంగా,... విద్యార్థుల మేలు కోసమే పుట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
Published On
By Journalist File Desk
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్) మార్చి 12 : రాష్ట్ర క్షేమం - ప్రజా సంక్షేమంతో పాటు ప్రత్యేకించి విద్యార్థుల మేలు కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టినట్లు ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య (Panuganti Chaitanya) వెల్లడించారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఓవైపు అన్ని వర్గాల ప్రజలకు... 
