KGBV Regularisation
Andhra Pradesh 

ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి స్వయంగా స్పందించడం హర్షణీయం

ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి స్వయంగా స్పందించడం హర్షణీయం - ఎపి ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించడం హర్షణీయమని ఎపి ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి,రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ అధ్యక్షులు అంకాల్ కొండయ్య, మోడల్...
Read More...