Contract Drivers
Andhra Pradesh 

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం రెవిన్యూభవన్‌లో జరిగిన రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ & కాంట్రాక్టు డ్రైవర్ల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన...
Read More...