Government Trust
Andhra Pradesh 

గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టిన ప్రభుత్వం

గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టిన ప్రభుత్వం - ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్   అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : *ఉద్యోగులకు కేవలం ఒక డిఏ మాత్రమే ప్రకటించడంతో ఉద్యోగులలో కొంత నిరాశ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం లో గతి తప్పిన డిఏ విధానాన్ని గాడిలో పెట్టడం హర్షణీయమని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి బాబు పేర్కొన్నారు. అమరావతిలో సురేష్ బాబు
Read More...