Government Commitment
Andhra Pradesh 

కూటమి ప్రభుత్వంలో... ఉద్యోగులకు అనుకూల వాతావరణం

కూటమి ప్రభుత్వంలో... ఉద్యోగులకు అనుకూల వాతావరణం -డీఏ విడుదల, పదోన్నతుల పరిష్కారం, పాత పెన్షన్ స్కీమ్ అమలు హర్షణీయం-ఉద్యోగుల పట్ల ప్రభుత్వం స్నేహపూర్వక దృక్పథం ప్రదర్శనపై ఏపీ ఎన్జిజిఓ సంఘం  ప్రసంశ గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలలో ఒక విడతను విడుదల చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించిందని గుంటూరు...
Read More...