farmers
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రాష్ట్రానికి సమృద్ధిగా యూరియా సరఫరా
Published On
By Journalist File Desk
ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలోని ఆరోగ్య పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 80,503 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. రైతులకు ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, రబీ సీజన్‌కు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. యూరియాను శాస్త్రీయంగా వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పౌర సేవల మెరుగుదలకు ప్రతీవారం సమీక్షలు నిర్వహించమని సీఎం సూచించారు. అన్నదాతలపై వైసీపీ మొసలి కన్నీరు
Published On
By Journalist File Desk
యూరియా సరఫరా ఉన్నా రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తూ వైసీపీ దుష్ప్రచారం
మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి(జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో రైతుల సమస్యలను రాజకీయ మాయాజాలంగా మార్చే వైసీపీ ప్రయత్నాలను గృహ నిర్మాణ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు.... YSR Congress MP Avinash Reddy Arrested Amid Tensions Over Irrigation Society Elections
Published On
By Journalist File Desk
Andhra Pradesh , Kadapa ( Journalist File ) : YSR Congress Party (YSRCP) MP Avinash Reddy was arrested by the police on Thursday following a heated altercation at the Vemula Tahsildar office in the Pulivendula constituency, which is part of... YS Sharmila Criticizes Chandrababu Naidu's Six-Month Governance as "Meaningless"
Published On
By Journalist File Desk
Andhra Pradesh , Vijayawada ( Journalist File ) Congress Party Andhra Pradesh State President Y.S. Sharmila has strongly criticized the six-month governance of Andhra Pradesh Chief Minister Chandrababu Naidu under the coalition government, calling it "meaningless." Addressing a press conference,... JP Nadda Criticizes Congress for Deceiving Telangana, Emphasizes BJP as the Solution
Published On
By Journalist File Desk
Telangana, Hyderabad ( Journalist File ) : BJP National President JP Nadda has asserted that the only way for Telangana to see meaningful change is through the Bharatiya Janata Party (BJP). Speaking at a public rally organized by the BJP... ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ... మెగా జాబ్ మేళాకు బారి స్పందన
Published On
By Journalist File Desk
అంచనాలకు మించి భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువతగుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళ మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు భారీ స్పందన లభించింది.అంచనాలకు మించి నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిరుద్యోగ యువత కోసం చొరవ తీసుకుని ఇంత పెద్దవేదికను... ఉచిత ఇసుక సరఫరా హామీలను అమలు చేయాలని కోరుతూ ధర్నా
Published On
By Journalist File Desk
సీఐటియు జిల్లా నాయకులు వై.నేతాజీగుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్):-కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక హామీలను అమలు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నంబూరులో సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు స్థానిక జండా చెట్టు సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా నాయకులు... రైతుల జోలికొస్తే ఊరుకోం
Published On
By Journalist File Desk
కోల్డ్ స్టోరేజ్ ఘటనలో రైతులకు న్యాయం జరగాలి
ఎస్పీ, బ్యాంకర్లతో ఫోన్ లో మాట్లాడిన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : 'రైతుల జోలికి ఎవరొచ్చినా ఊరుకోం. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి.’ అని రూరల్ డెవలప్ మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి... 
