EAPCET 2025
Telangana 

ఎప్‌సెట్ ఫలితాలు విడుదల – టాపర్లు అబ్బాయిలే..!

ఎప్‌సెట్ ఫలితాలు విడుదల – టాపర్లు అబ్బాయిలే..! హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎప్‌సెట్–2025 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,07,190 మంది పరీక్షలు రాయగా 1,51,779 మంది (73.26%) ఉత్తీర్ణత సాధించారు. ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో 81,198 మంది హాజరవగా,...
Read More...