Chinakakani
Andhra Pradesh 

చినకాకానిలో రూ. 5,07,296 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

చినకాకానిలో రూ. 5,07,296 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత   మంగళగిరి మండలం చినకాకాని గ్రామానికి చెందిన మల్లవరుపు స్వరూపరాణి అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందారు. ఆమె కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ఆ గ్రామానికి  చెందిన టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన ఆయన సీఎం సహాయనిధి నుంచి రూ. 5,07296 /- లక్షలు మంజూరు
Read More...