Nandyal MP
Andhra Pradesh 

ఎంపీ బైరెడ్డి శబరి కి ధన్యవాదములు తెలుపుతూ కాశ్మీర్ లో చదివే అగ్రికల్చర్ విద్యార్థుల వీడియో విడుదల 

ఎంపీ బైరెడ్డి శబరి కి ధన్యవాదములు తెలుపుతూ కాశ్మీర్ లో చదివే అగ్రికల్చర్ విద్యార్థుల వీడియో విడుదల  ఆంధ్రప్రదేశ్ కు చెందిన 8 మంది  అగ్రికల్చర్ విద్యార్థులు  కాశ్మీర్ లో చదువుతూ ఇటీవల భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం లో మమ్ము కాశ్మీర్ నుంచి మా స్వస్థలాలకు పంపే చర్యలు తీసుకోవాలి మేము నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి ఫోన్ చేశామని, ఎంపీ శబరి మేడం కూల్ గా...
Read More...