ఎంపీ బైరెడ్డి శబరి కి ధన్యవాదములు తెలుపుతూ కాశ్మీర్ లో చదివే అగ్రికల్చర్ విద్యార్థుల వీడియో విడుదల 

ఎంపీ బైరెడ్డి శబరి కి ధన్యవాదములు తెలుపుతూ కాశ్మీర్ లో చదివే అగ్రికల్చర్ విద్యార్థుల వీడియో విడుదల 

ఆంధ్రప్రదేశ్ కు చెందిన 8 మంది  అగ్రికల్చర్ విద్యార్థులు  కాశ్మీర్ లో చదువుతూ ఇటీవల భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం లో మమ్ము కాశ్మీర్ నుంచి మా స్వస్థలాలకు పంపే చర్యలు తీసుకోవాలి మేము నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి ఫోన్ చేశామని, ఎంపీ శబరి మేడం కూల్ గా స్పందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మీకు సహాయం చేస్తానని హామీ ఇవ్వడమే గాక కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదించి మమ్మల్ని కాశ్మీర్ నుంచి ఢిల్లీ కి చేర్చి మాకు అన్ని వసతులు కల్పించి మా స్వస్థలాలకు వెళ్లేందుకు చార్జీలు కూడా ఇచ్చారని మాకు సహాయం చేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మేడం కు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామని కాశ్మీర్ లో అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థులు సోషియల్ మీడియాకు వీడియోను సోమవారం సాయంత్రం పంపారు.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని