Rakesh Poojari RIP
Entertainment 

కాంతార నటుడు రాకేష్ అకాలమరణం… కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం

కాంతార నటుడు రాకేష్ అకాలమరణం… కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం బెంగళూరు: కన్నడ సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచిన వార్త సోమవారం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కాంతార: చాప్టర్ 1 సినిమాలో నటించిన రాకేష్ పూజారి(33) హఠాన్మరణం చెందాడు. గుండెపోటు కారణంగా అతడు ప్రాణాలు కోల్పోవటం సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది. రాకేష్ ఆదివారం రాత్రి ఉడిపిలో జరిగిన ఓ మెహందీ ఫంక్షన్‌కు...
Read More...