Dugarajapatnam News
Andhra Pradesh 

ఏపీకి కేంద్రం శుభవార్త… దుగ్గరాజపట్నంలో భారీ షిప్ బిల్డింగ్ సెంటర్

ఏపీకి కేంద్రం శుభవార్త… దుగ్గరాజపట్నంలో భారీ షిప్ బిల్డింగ్ సెంటర్    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రానికి మరో కీలక ప్రాజెక్టును మంజూరు చేసింది. తిరుపతి జిల్లాలోని దుగ్గరాజపట్నంలో అత్యాధునిక నౌకా నిర్మాణ (షిప్ బిల్డింగ్), మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కేంద్రం కోసం దాదాపు రూ. 3 వేల కోట్ల వ్యయం అంచనా వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మూడు...
Read More...