Inter Students Merit
Andhra Pradesh 

టెన్త్ సిబిఎస్ఇ సిలబస్ లో...వివేకానంద సెట్రల్ స్కూల్ విజయకేతనం

టెన్త్ సిబిఎస్ఇ సిలబస్ లో...వివేకానంద సెట్రల్ స్కూల్ విజయకేతనం తెనాలి,(జర్నలిస్ట్ ఫైల్) :  సీబీఎస్ఇ సిలబస్ ద్వారా జాతీయస్థాయిలో జరిగిన టెన్త్,ఇంటర్ పరీక్షల్లో వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు విజయ కేతనం ఎగురవేసి జాతీయ స్థాయి గుర్తింపు పొందారని, వివేక  విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ విజేతలను ప్రశంసించారు. స్థానిక వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిబిఎస్ఇ...
Read More...