Save Primary Schools
Andhra Pradesh 

జీవో నెం.117ను ప్రత్యామ్నంగా వచ్చిన మార్గదర్శకాలు ప్రాథమిక విద్యను నాశనం చేస్తాయ్: ఆప్టా హెచ్చరిక

జీవో నెం.117ను ప్రత్యామ్నంగా వచ్చిన మార్గదర్శకాలు ప్రాథమిక విద్యను నాశనం చేస్తాయ్: ఆప్టా హెచ్చరిక అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రంలో ఇటీవల జీవో నెం.117కు ప్రత్యామ్నంగా విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రాథమిక విద్యను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ జీవోల ప్రకారం ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని 1:30గా నిర్ణయించడంతో రాష్ట్రంలోని అనేక పాఠశాలలు ఏకోపాధ్యాయ...
Read More...