Grade-2 Headmasters
Andhra Pradesh 

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు అమరావతి  (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలోని పురపాలక పాఠశాలలకు 2020 కొత్త పోస్టులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ కృతజ్ఞతలు తెలిపింది. గత 17 ఏళ్లుగా పురపాలక, కార్పొరేషన్ పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్-2 హెచ్‌ఎంలు, సబ్జెక్ట్ టీచర్ల పోస్టులు లేక విద్యా...
Read More...