Gaza Attack
International 

గాజాలో మళ్లీ దాడులు: 47 మంది పాలస్తీనియన్లు మృతి

గాజాలో మళ్లీ దాడులు: 47 మంది పాలస్తీనియన్లు మృతి ఇజ్రాయిల్‌ తాజాగా జరిపిన హవాయి దాడుల్లో మరోసారి గాజా ప్రజలు రక్తసిక్తమయ్యారు. ముఖ్యంగా ఆహార పంపిణీ కేంద్రాలు, ఆసుపత్రులు లక్ష్యంగా జరిపిన దాడుల్లో 47 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే నెలలుగా కొనసాగుతున్న ఈ ఘర్షణల్లో వేలాది మంది అమాయకులు మరణించగా, చిన్నారులు తమ తల్లిదండ్రులు లేదా...
Read More...