Maharashtra Language Row
National 

హిందీ రుద్దే ప్రయత్నం వ్యతిరేకంగా మహారాష్ట్రలో భారీ నిరసనలు

హిందీ రుద్దే ప్రయత్నం వ్యతిరేకంగా మహారాష్ట్రలో భారీ నిరసనలు మహారాష్ట్రలో త్రిభాషా విధానం పేరుతో హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ముఖ్యంగా 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరిగా బోధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూలై 5న విస్తృత నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్–రాజ్ కలిసి... '...
Read More...