Nidhi Bhavan
Andhra Pradesh 

సీపీఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో మిస్సింగ్ క్రెడిట్స్ సమస్య పరిష్కరించాలి

సీపీఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో మిస్సింగ్ క్రెడిట్స్ సమస్య పరిష్కరించాలి - ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో మిస్సింగ్ క్రెడిట్స్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ, ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం నిధి భవన్‌లోని పే అండ్ అకౌంట్స్ అధికారి శ్రీమతి లలితను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు....
Read More...