Government Officials Negligence
Andhra Pradesh 

పదోన్నతుల జీఓ విడుదలలో జాప్యం… 23 నుంచి ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

పదోన్నతుల జీఓ విడుదలలో జాప్యం… 23 నుంచి ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు -ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఏపీపీటీడి (ఆర్టీసీ) ఉద్యోగుల పదోన్నతులపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగస్టు 28నే అనుమతి ఇచ్చినప్పటికీ, ప్రభుత్వంలో కొంతమంది ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా జీఓ వెలువడడంలో జాప్యం జరుగుతోందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా...
Read More...