shiva temple
Andhra Pradesh 

శ్రీశైలం గిరిప్రదక్షిణలో భక్తిసాంద్రత

శ్రీశైలం గిరిప్రదక్షిణలో భక్తిసాంద్రత శ్రీశైలం ( జర్నలిస్ట్ ఫైల్ ):  పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. శ్రీస్వామి, అమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది.ఆలయ మహాద్వారం నుంచి ప్రారంభమయ్యే ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయాన్ని దాటి, అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయ రహదారికి చేరుకుంటుంది. అక్కడి...
Read More...
Andhra Pradesh 

పెదకాకాని శివాలయంలో స్వఛ్చత-హీ సేవ 2024

పెదకాకాని శివాలయంలో స్వఛ్చత-హీ సేవ 2024 గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్):-భారత ప్రభుత్వము ప్రతిష్ఠాత్మకము చేపట్టిన ''స్వఛ్చత-హీ సేవ'' 2024  కార్యక్రమములో భాగముగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము, దేవదాయ ధర్మదాయశాఖ కమీషనరు వారి ఆదేశముల ప్రకారము సెప్టెంబర్ 17 మంగళవారం నుండి అక్టోబర్ 2 వరకు  దేవస్ధానము నందు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆలయ ఉప కమిషనర్ శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు....
Read More...