cm chandrababu naidu
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
‘మొంథా’ తుఫాన్ వస్తోంది... అప్రమత్తంగా ఉండండి
Published On
By Journalist File Desk
• *ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదు*
• *ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధమవ్వండి*
• *అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలి*
• *జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం*
• *వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్‌తో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్*
*అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్... పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం
Published On
By Journalist File Desk
పాత పెన్షన్ అమలుపై సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హర్షం
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ ద్వారా సిపిఎస్ విధానం లోకి వచ్చిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఉద్యోగ సంఘాల్లో హర్షం వ్యక్తమైంది. ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్... డీఏ పెంపుపై ఉపాధ్యాయ, ఉద్యోగుల వర్గాల్లో ఆనందం
Published On
By Journalist File Desk
- నోబుల్ టీచర్స్ అసోసియేషన్
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ విడుదల చేయడం, పాత పెన్షన్ అమలు, చైల్డ్ కేర్ లీవ్, ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల సంకేతాలను ఇచ్చారని నోబుల్ టీచర్స్... థాంక్యూ సీఎం సార్… డీఏ పెంపుపై టీఎన్‌యూఎస్ కృతజ్ఞతలు
Published On
By Journalist File Desk
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషం నెలకొంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి వర్గ ఉపసంఘం చర్చించగా, అనంతరం ముఖ్యమంత్రి స్వయంగా చర్చించి పలు కీలక ప్రయోజనాలకు అంగీకారం తెలపడం హర్షణీయమని... కూటమి ప్రభుత్వంలో... ఉద్యోగులకు అనుకూల వాతావరణం
Published On
By Journalist File Desk
-డీఏ విడుదల, పదోన్నతుల పరిష్కారం, పాత పెన్షన్ స్కీమ్ అమలు హర్షణీయం-ఉద్యోగుల పట్ల ప్రభుత్వం స్నేహపూర్వక దృక్పథం ప్రదర్శనపై ఏపీ ఎన్జిజిఓ సంఘం ప్రసంశ
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలలో ఒక విడతను విడుదల చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించిందని గుంటూరు... ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి స్వయంగా స్పందించడం హర్షణీయం
Published On
By Journalist File Desk
- ఎపి ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించడం హర్షణీయమని ఎపి ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి,రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ అధ్యక్షులు అంకాల్ కొండయ్య, మోడల్... ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం
Published On
By Journalist File Desk
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
శ్రీసత్యసాయి ( జర్నలిస్ట్ ఫైల్ ) : కూటమి ప్రభుత్వం ఏటా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించిందని, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తాము కూడా ఏటా ఉచిత డీఎస్సీ శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ... దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు
Published On
By Journalist File Desk
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను కోరాను : సీఎం చంద్రబాబు
*విజయవాడ, సెప్టెంబర్ 29:* ఇంద్రకీలాద్రిని అభివృద్ధి చేసి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలానక్షత్రం సందర్భంగా సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను సీఎం దంపతులు దర్శించుకున్నారు. చంద్రబాబు ఆలయానికి చేరుకోగానే మంత్రులు ఆనం రాంనారాయణ... కర్నూలు నుండి విజయవాడకు రైలు సౌకర్యం కల్పించండి
Published On
By Journalist File Desk
రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణను కోరిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్..ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందించిన మంత్రి టి.జి భరత్
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : కర్నూలు టౌన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు రైలు సౌకర్యం కల్పించాలని రైల్వేశాఖ సహాయ మంత్రి వి. సోమణ్ణను రాష్ట్ర
వ్యాపార... 
