community service
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
నిర్మల ఫార్మసీ రోటరాక్ట్ క్లబ్ ఇన్‌స్టాలేషన్, చార్టర్ ప్రెజెంటేషన్ ఘనంగా...
Published On
By Journalist File Desk
మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్) :రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రోటరాక్ట్ క్లబ్ ఇన్‌స్టాలేషన్, చార్టర్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ రోటేరియన్ డా. ఎస్.వి. రామ్ ప్రసాద్ ప్రధాన అతిథిగా పాల్గొని కొత్తగా ఎన్నికైన సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు.
డిస్ట్రిక్ట్... ఇప్పటం గ్రామంలో స్వచ్ఛత అవగాహన కార్యక్రమం
Published On
By Journalist File Desk
ఇప్పటం ( జర్నలిస్ట్ ఫైల్ ): నిర్మల ఫార్మసీ కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్ మరియు ఉన్నత భారత అభియాన్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇప్పటం గ్రామంలో స్వచ్ఛత మరియు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు గ్రామ ప్రజలకు పరిశుభ్రత అవసరం, చెత్త వేర్పాటు, ప్లాస్టిక్ వినియోగ నిర్మూలన... ప్రజల కోసమే జీవించే ప్రజా నాయకుడు లేళ్ళ అప్పిరెడ్డి
Published On
By Journalist File Desk
- కార్పొరేటర్లు సుబ్బారెడ్డి, రోషన్
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రజల కోసమే జీవించే ప్రజా నాయకుడు లేళ్ళ అప్పిరెడ్డి అని కార్పొరేటర్లు పడాల సుబ్బారెడ్డి, షేక్ రోషన్ కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పని చేసే పేదల పెన్నిధిగా అభివర్ణించారు.
వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య... త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్
Published On
By Journalist File Desk
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : గ్రంథాలయాలకు చేయూత విద్యాదానంతో సమానమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరులోని రాష్ట్ర గ్రంథాలయానికి లైబ్రరీ... చినకాకానిలో రూ. 5,07,296 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
Published On
By Journalist File Desk
మంగళగిరి మండలం చినకాకాని గ్రామానికి చెందిన మల్లవరుపు స్వరూపరాణి అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందారు. ఆమె కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన ఆయన సీఎం సహాయనిధి నుంచి రూ. 5,07296 /- లక్షలు మంజూరు The Inspiring Journey of Mukku Srinivasareddy: A True Symbol of Dedication, Courage, and Service
Published On
By Journalist File Desk
Editor's Desk ( Journalist File ) : Success in life is not measured by the accolades we gather or the heights we scale. True success lies in the impact we make on the lives of others and the courage with... 
