India-Pakistan tensions
Andhra Pradesh 

ఎంపీ బైరెడ్డి శబరి కి ధన్యవాదములు తెలుపుతూ కాశ్మీర్ లో చదివే అగ్రికల్చర్ విద్యార్థుల వీడియో విడుదల 

ఎంపీ బైరెడ్డి శబరి కి ధన్యవాదములు తెలుపుతూ కాశ్మీర్ లో చదివే అగ్రికల్చర్ విద్యార్థుల వీడియో విడుదల  ఆంధ్రప్రదేశ్ కు చెందిన 8 మంది  అగ్రికల్చర్ విద్యార్థులు  కాశ్మీర్ లో చదువుతూ ఇటీవల భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం లో మమ్ము కాశ్మీర్ నుంచి మా స్వస్థలాలకు పంపే చర్యలు తీసుకోవాలి మేము నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి ఫోన్ చేశామని, ఎంపీ శబరి మేడం కూల్ గా...
Read More...
National 

ఉగ్ర శిబిరాల లక్ష్యాలను ఖచ్చితంగా తాకాం

ఉగ్ర శిబిరాల లక్ష్యాలను ఖచ్చితంగా తాకాం ఆపరేషన్ సింధూర్ విజయవంతంపాక్‌లోని నూర్‌ఖాన్, రహీమ్‌యార్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లపై దాడిభారత్‌ ధీటుగా సమాధానం చెప్పిందన్న రక్షణశాఖ న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) సందర్భంగా భారత్ చేపట్టిన ప్రతిఘాత దాడులపై రక్షణశాఖ అధికారులు సోమవారం కీలక విషయాలను వెల్లడించారు. మే 7న పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ఆపరేషన్ విజ్ఞతతో కూడుకున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు...
Read More...