mangalagiri
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
No More Stock Blindspots: AP Puts 104 Mobile Medical Units on e-Aushadhi Grid
Published On
By Journalist File Desk
Amaravati: The Andhra Pradesh government has taken steps to strengthen the supply of medicines and surgical items to the State's 104 Mobile Medical Units (MMUs), which serve patients in remote villages, by making it mandatory to record all stock details... సీపీఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో మిస్సింగ్ క్రెడిట్స్ సమస్య పరిష్కరించాలి
Published On
By Journalist File Desk
- ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో మిస్సింగ్ క్రెడిట్స్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ, ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం నిధి భవన్‌లోని పే అండ్ అకౌంట్స్ అధికారి శ్రీమతి లలితను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.... నిర్మల ఫార్మసీ రోటరాక్ట్ క్లబ్ ఇన్‌స్టాలేషన్, చార్టర్ ప్రెజెంటేషన్ ఘనంగా...
Published On
By Journalist File Desk
మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్) :రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రోటరాక్ట్ క్లబ్ ఇన్‌స్టాలేషన్, చార్టర్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ రోటేరియన్ డా. ఎస్.వి. రామ్ ప్రసాద్ ప్రధాన అతిథిగా పాల్గొని కొత్తగా ఎన్నికైన సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు.
డిస్ట్రిక్ట్... మంగళగిరి చిన్నారుల మెరిసే ప్రతిభ... రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపిక
Published On
By Journalist File Desk
మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ నిర్వహించిన 20వ గుంటూరు జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్–2025లో మంగళగిరి చిన్నారులు అద్భుత ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళగిరిలో మానవ వికాస మండలి ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు.
కోసూరి వెంకట సాంబశివరావు (నాని),... నిర్మల ఫార్మసీ కళాశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందడి
Published On
By Journalist File Desk
“వివక్ష నుండి సాధికారత దిశగా – మైండ్‌సెట్ మార్పు అవసరం” ప్రధాన థీమ్
మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్): నిర్మల ఫార్మసీ కళాశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) యూనిట్‌లోని జెండర్ ఈక్వాలిటీ క్లబ్ మరియు వుమెన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో “చేంజింగ్ మైండ్‌సెట్స్... వివేకానంద, ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఏర్పాటుకు వినతి
Published On
By Journalist File Desk
మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్): మంగళగిరిలో పట్టణంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం, స్వామి వివేకానందుని విగ్రహం ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు కోరారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కమిషనర్ అలీం భాషా ను గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు... Mangalagiri Hosts Free Eye Care Camp
Published On
By Journalist File Desk
Mangalagiri ( Journalist File ) : A free mega eye camp, organized in memory of the late Raghavarapu Vasundhara, is currently being held at the Sri Lakshmi Narayana Swamy Devasthanam in Mangalagiri. The camp, which began on October 14,
Medical... ఘనంగా స్వర్గీయ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
Published On
By Journalist File Desk
గుంటూరు, పెదకాకాని ( జర్నలిస్ట్ ఫైల్):- పెదకాకాని శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఏపీజే అబ్దుల్ కలాం 93వ,జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్ ఎల్ ఈ స్కూలు ప్రధానోపాధ్యాయులు కొల్లిపర ఆనందరావు, ఉపాధ్యాయులు నాగలక్ష్మి,... ప్రపంచ అనాటమీ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల అవగాహన ర్యాలీ
Published On
By Journalist File Desk
మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ లో ప్రపంచ అనాటమీ సందర్భంగా విద్యార్థులు మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మరణం అనంతరం శరీరం మరియు అవయవ దానాలపై ప్రజలకు అవగాహన ఎయిమ్స్ విద్యార్థులు అవగాహన కల్పించారుఎయిమ్స్ హాస్పిటల్ నుండి మంగళగిరి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన... మంగళగిరి ‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’
Published On
By Journalist File Desk
నగరపాలక సంస్థ కమిషనర్ ఆలిం భాషమంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ అలీం బాషా అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ..... నిజాయితీకి తార్కాణం... మద్యం మాఫియాకు ముగింపు
Published On
By Journalist File Desk
పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి
ప్రభుత్వంపై నమ్మకంతో 90 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారుకల్తీ మద్యాన్ని పూర్తిగా నిషేధించి కొత్త మద్యం పాలసీతో ముందుకొచ్చాం
వ్యాపారం చేసుకునే వారికి స్వేచ్ఛనిచ్చేలా మద్యం పాలసీ అమలు చేస్తున్నాం
మీడియాతో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి, అక్టోబర్... నత్తే నయం..!
Published On
By Journalist File Desk
నైరశ్యంగా.. పోలీసుల దర్యాప్తు.. సిఐడి కి.. ఆ రెండు కేసులు..
90 రోజులు గడుస్తున్న.. ముందుకు సాగని వైనం ..!అప్పిరెడ్డి ముఖ్య అనుచరుడు.. పానుగంటి చైతన్య కోర్టులో లొంగుబాటుమంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న, ఆ రెండు కేసుల విషయంలో మంగళగిరి రూరల్, తాడేపల్లి పోలీసుల... 
