Local Leaders
Andhra Pradesh 

చొరవ చూపిన ఆచారి

చొరవ చూపిన ఆచారి - ముస్తాబవుతున్న బ్రాడీపేట రహదారి గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్): హార్ట్ ఆఫ్ ది సిటీగా గుంటూరు నగరంలో ప్రఖ్యాతిగాంచిన బ్రాడీపేట 4వ లైనుకి పట్టిన రాజకీయ గ్రహణం ఎట్టకేలకు వీడింది. స్థానిక కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి) చొరవతో మిగిలిపోయిన బీటీ రోడ్డు పనులు తిరిగి  ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. నిజానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...
Read More...
Andhra Pradesh 

ఆర్యవైశ్యులు సామాజిక సేవకులు : ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

ఆర్యవైశ్యులు సామాజిక సేవకులు : ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి -  అప్పిరెడ్డిని ఘనంగా సత్కరించిన ఆర్యవైశ్యులు గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్): ఆర్యవైశ్యులు సామాజిక సేవకులని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. సేవా రంగంలో సర్వులకూ ఆదర్శపాత్రులని తెలిపారు. ఆర్యవైశ్య మిత్రమండలి ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని ఒక హోటల్లో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీ లేళ్ళ...
Read More...
Andhra Pradesh 

దుగ్గిరాల మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

దుగ్గిరాల మండలంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ   దుగ్గిరాల మండలంకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను స్థానిక నాయకులు మంగళవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. రేవేంద్రపాడు గ్రామానికి చెందిన నూతక్కి విజయరావుకు రూ. 1,84,189 /- పెనుమూలి గ్రామానికి చెందిన షేక్ నాగుల్లాకు రూ. 65,270 /- చింతలపూడి గ్రామానికి చెందిన నల్లనుకల వెంకట రామయ్యకు రూ. 1,88,005
Read More...