ysrcp
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జగన్ మళ్ళీ సీఎం కావడమే అంతిమ లక్ష్యం - ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
Published On
By Journalist File Desk
-అనుబంధ విభాగాల నేతలకు అప్పిరెడ్డి దిశానిర్దేశం
గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) : "ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంపొందించాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఎళ్ళవేళలా ముందుండాలి. అదే సమయంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి." అని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి నూతనంగా నియమితులైన... అధ్యయనం - ఆటంకాలపై ఆందోళన
Published On
By Journalist File Desk
- విద్యార్థుల ఏకైక లక్ష్యం కావాలన్న ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) : "విద్యార్థులు ముందు చదువుకోవాలి.. విద్య ద్వారానే ఎవరి జీవన స్థితిగతుల్లో అయినా సమూల మార్పు వస్తుందన్న వాస్తవాన్ని గుర్తెరగాలి.. అదే సమయంలో చదువుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలపై ఎలుగెత్తి పోరాడాలి.. అప్పుడే అందరికీ విద్య అందుబాటులోకి వచ్చి సమాజంలో పేదరికపు... కోటి సంతకాలతో కూటమి కోటలు బీటలు
Published On
By Journalist File Desk
- ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : కోటి సంతకాలతో కూటమి కోటలు బీటలు వారడం ఖాయమని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెల్లుబుకుతున్న ప్రజాగ్రహ జ్వాలల్లో ప్రభుత్వం మాడి మసి అవక తప్పదని ఆయన... మీ అభిమానం అపూర్వం - నా గుండెల్లో పదిలం
Published On
By Journalist File Desk
"లీడర్ విత్ కేడర్" కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : "ఇప్పటి వరకు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ ఈ స్థాయికి తేవడమే కాక పెద్ద ఎత్తున నా జన్మదిన వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హదయపూర్వక ధన్యవాదాలు" అని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన... ఆధునిక దేవాలయాల అమ్మకం అక్రమం
Published On
By Journalist File Desk
వైద్య కళాశాలల ప్రై'వేటు'కు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : పేదలకు ఎంతగానో ఉపయోగపడే వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ప్రభుత్వ రంగంలో పూర్తి కార్పొరేట్ హంగులతో ఏర్పాటయ్యే బోధనాసునత్రులకు కూటమి ప్రభుత్వం మోకాలడ్డుతుందని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన... ప్రజల కోసమే జీవించే ప్రజా నాయకుడు లేళ్ళ అప్పిరెడ్డి
Published On
By Journalist File Desk
- కార్పొరేటర్లు సుబ్బారెడ్డి, రోషన్
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రజల కోసమే జీవించే ప్రజా నాయకుడు లేళ్ళ అప్పిరెడ్డి అని కార్పొరేటర్లు పడాల సుబ్బారెడ్డి, షేక్ రోషన్ కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పని చేసే పేదల పెన్నిధిగా అభివర్ణించారు.
వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య... యువత భవితకు చేయూతనిచ్చిన ఘనత జగన్ సొంతం
Published On
By Journalist File Desk
- ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో యువత భవితకు చేయూత అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంతమని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాలుగు నెలల కాలంలోనే... గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది
Published On
By Journalist File Desk
- బియ్యం దొంగతనం చేసిన ఒక వ్యక్తితో జగన్ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు- వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను హింసించారు- గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకుల వేధింపులకు భయపడి ఊర్లు ఖాళీ చేశారు- త్వరలోనే అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు పథకం అమలు
అధికారం కోల్పోయిన వైసీపీ... మైదుకూరులో "రీ కాల్ చంద్రబాబు" సభకు భారీ స్పందన
Published On
By Journalist File Desk
మైదుకూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు నియోజకవర్గ కార్యాలయంలో "నియోజకవర్గ సర్వసభ్య సమావేశం" మరియు "రీ కాల్ చంద్రబాబు" మేనిఫెస్టో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు, రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ... కేశినేని నాని ఒక పెద్ద మోసగాడు
Published On
By Journalist File Desk
విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) :టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ( Buddha Venkanna ), వైఎస్సార్సీపీ నేత మరియు మాజీ ఎంపీ కేశినేని నాని ( Kesineni Nani ) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కేశినేని నాని – చిన్ని మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో మీడియాతో... YSR Congress MP Avinash Reddy Arrested Amid Tensions Over Irrigation Society Elections
Published On
By Journalist File Desk
Andhra Pradesh , Kadapa ( Journalist File ) : YSR Congress Party (YSRCP) MP Avinash Reddy was arrested by the police on Thursday following a heated altercation at the Vemula Tahsildar office in the Pulivendula constituency, which is part of... Foundation Laid for Development Works Worth Rs. 77.29 Crore in Guntur
Published On
By Journalist File Desk
Andhra Pradesh, Guntur ( JournalisT File ) : Dr. Pemmasani Chandrashekhar, Union Minister of state for Rural Development and Communications, has stated that the systems in the state collapsed under the YSR Congress Party (YSRCP) rule, but the alliance government... 
