YSR Congress Party
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
Former Andhra Pradesh Deputy CM Alla Nani Dies at 57
Published On
By Journalist File Desk
VISAKHAPATNAM, Sept. 15, 2026: Alla Kali Krishna Srinivas, popularly known as Alla Nani, a former deputy chief minister of Andhra Pradesh and senior political leader, died of a heart attack in Visakhapatnam on Tuesday. He was 57.
Nani’s death cast... జగన్ మళ్ళీ సీఎం కావడమే అంతిమ లక్ష్యం - ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
Published On
By Journalist File Desk
-అనుబంధ విభాగాల నేతలకు అప్పిరెడ్డి దిశానిర్దేశం
గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) : "ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంపొందించాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఎళ్ళవేళలా ముందుండాలి. అదే సమయంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి." అని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి నూతనంగా నియమితులైన... ఆర్యవైశ్యులు సామాజిక సేవకులు : ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
Published On
By Journalist File Desk
- అప్పిరెడ్డిని ఘనంగా సత్కరించిన ఆర్యవైశ్యులు
గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్): ఆర్యవైశ్యులు సామాజిక సేవకులని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. సేవా రంగంలో సర్వులకూ ఆదర్శపాత్రులని తెలిపారు. ఆర్యవైశ్య మిత్రమండలి ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని ఒక హోటల్లో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీ లేళ్ళ... సమరశీల భావాలతో మెలిగే స్నేహశీలి లేళ్ళ అప్పిరెడ్డి
Published On
By Journalist File Desk
-గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు జిల్లా రాజకీయాల గురించి ఎప్పుడు, ఎక్కడ ప్రస్తావన వచ్చినా ప్రముఖంగా వినిపించే పేరు లేళ్ళ అప్పిరెడ్డి అని గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ వెల్లడించారు.
వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నేతృత్వంలో శాసనమండలి... ప్రై"వేటు"పై రాజీ లేని ప్రజా పోరు : ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
Published On
By Journalist File Desk
అంబేద్కర్ పాదాల సాక్షిగా ఆత్మాహుతికి సిద్ధం- వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టిజేఆర్ సుధాకర్‌బాబు
పెత్తందారులకు వరం - పేదలకు శాపం- మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) :నేటి నవీన సమాజానికి అత్యంత ఆవశ్యకమైన విద్య, వైద్యం రెండూ ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే ప్రజలకు ప్రయోజనం... Foundation Laid for Development Works Worth Rs. 77.29 Crore in Guntur
Published On
By Journalist File Desk
Andhra Pradesh, Guntur ( JournalisT File ) : Dr. Pemmasani Chandrashekhar, Union Minister of state for Rural Development and Communications, has stated that the systems in the state collapsed under the YSR Congress Party (YSRCP) rule, but the alliance government... AP Government Cracks Down on Ganja Trade, Says Home Minister Anitha
Published On
By Journalist File Desk
Visakhapatnam ( Journalist File ) : Andhra Pradesh Home Minister Vangalapudi Anitha reiterated the state government's firm stance against the ganja trade, asserting that a "strong crackdown" is underway to curb its rampant spread. Speaking to the media after inaugurating... Former AP Women’s Commission Chairperson Vasireddy Padma to Join TDP
Published On
By Journalist File Desk
Andhra Pradesh, Vijayawada ( Journalist File ) : Former Andhra Pradesh Women’s Commission Chairperson Vasireddy Padma, who distanced herself from the YSR Congress Party (YSRCP) after its defeat in the recent general elections, has announced her intention to join the... విద్యార్థుల మేలు కోసమే పుట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
Published On
By Journalist File Desk
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్) మార్చి 12 : రాష్ట్ర క్షేమం - ప్రజా సంక్షేమంతో పాటు ప్రత్యేకించి విద్యార్థుల మేలు కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టినట్లు ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య (Panuganti Chaitanya) వెల్లడించారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఓవైపు అన్ని వర్గాల ప్రజలకు... 
